భారీ యుద్ధ సన్నివేశాలకు తయారవుతున్న 'సైరా'
- September 18, 2018
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది. భారీ యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ కోసం 300 గుర్రాలు,150 మంది జూనియర్ ఆర్టిస్ట్స్‌తో పాటు సీనియర్ నటులు జార్జియా వెళ్ళనున్నట్టు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. నయనతార, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ నాయికలు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







