భారత్, పాక్ మ్యాచ్‌కు దావూద్ అనుచరులు హాజరవుతారట!
- September 18, 2018
ఆసియా కప్‌లో భారత్, పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కు అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం అనుచరులు హాజరవుతారని ఆరు అంతర్జాతీయ ఇంటలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. ఈ మ్యాచ్ పై నిఘా వర్గాలు దృష్టి సారించాలని నిర్ణయించాయి. దావూద్ అనుచరులు మ్యాచ్‌కు హాజరవుతున్నారని వార్తలు రావడంతో పాటు, కరాచి, ముంబైలో ఉన్న అతడి కుటుంబ సభ్యులు దుబాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో భారత్‌తో పాటు యూకే, యూఎస్, రష్యా, చైనా సంస్థలు తమ దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







