దుబాయ్‌లో మ్యాచ్..సానియా మీర్జా టెన్షన్

- September 19, 2018 , by Maagulf
దుబాయ్‌లో మ్యాచ్..సానియా మీర్జా టెన్షన్

దుబాయ్‌లో భారత-పాకిస్తాన్ మధ్య ఆసియా కప్-2018 మ్యాచ్ జరగడానికి ముందు బ్యాడ్మింటన్ స్టార్ సానియా మీర్జా తెగ టెన్షన్ పడుతోంది. తన ట్విటర్‌లో.. ' మ్యాచ్ జరగడానికి ఇక 24 గంటలు మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ గురించి నానా చెత్తా వినేకన్నా కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండదల్చుకున్నా.

ఆ చెత్త వింటే ఆరోగ్యవంతుడు కూడా జబ్బు పడాల్సిందే. మరి-ప్రెగ్నెంట్ అయిన నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.. అందుకే ఈ సామాజిక మాధ్యమాలకు కొంతకాలం బై చెబుతున్నా..కానీ మీరంతా ఒకటే గుర్తుంచుకొండి..ఇది కేవలం మ్యాచ్
మాత్రమే' అని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com