బహ్రెయిన్ అమర వీరులకు నివాళీ అర్పించిన సమాచార , పార్లమెంటరీ శాఖ మంత్రి
- December 18, 2015
బహ్రెయిన్చార్త్రాత్మక గుర్తింపును , జాతీయ ఇక్యతను కాపాడటంలో టం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల త్యాగం ఎన్నడు మరువలేనిదని బహేరిన్ సమాచార, పార్లమెంటరీ శాఖ మంత్రి ఇసా బిన్ అబ్దుల్ రెహమాన్ కృతజ్ఞత ప్రకటించారు. గురువారం ఆయన విధి నిర్వహణలో అమరులైన భద్రతా ,సైనిక సిబ్బందికి వందనం చేసి ఘన నివాళీ అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,గౌరవనీయ బహేరిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా డిసెంబర్ 17 వ తేదిను అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం కోసం అంకితమిస్తున్నట్లు ఆదెశించెరని అన్నారు. భద్రతా, సైనిక సిబ్బంది తమ అంకిత భావంతో బహేరిన్ పౌరుల ధన ప్రాణాలను కాపాడటంలో చేస్తున్న కృషి ఎంతో, అభినందనీయమని చెబ్తూ , అందుకు ప్రత్యక ధన్యవాదాలు తెలిపారు. బహేరిన్ సైనికుల త్యాగాలు దేశం ఎన్నడూ మరవదని పేర్కొంటూ , రాబోయే తరాలకు ఈ సాంప్రదాయం అనుసరణీయం, గర్వకారణం
కాగలదని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







