ట్రాఫిక్ జరిమానా 50 శాతం తగ్గినట్లు పుకార్లు

- December 18, 2015 , by Maagulf
ట్రాఫిక్ జరిమానా 50 శాతం తగ్గినట్లు పుకార్లు

   ట్రాఫిక్ జరిమానా 50 శాతం తగ్గినట్లు పుకార్లు జోరందుకోవడంతో అబుదాబీ పోలీసులు
 హడలిపోతున్నారు. ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటూ ఖండిస్తున్నారు. కొన్ని సోషల్ మీడియాలో  ప్రచారమవుతున్న ఈ అవాస్తవ సమాచారాన్ని కొందరు పోకేరీలు అటువంటి నివేదికలను పోస్ట్  చేస్తున్నారని ఇవి నమ్మరాదని ప్రజలకు తెలియచేస్తున్నారు. సరైన సమాచారం కోసం తమను నేరుగా సంప్రదించాలని తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com