వియత్నాం ప్రెసిడెంట్ కన్నుమూత
- September 21, 2018
వియత్నాం ప్రెసిడెంట్ ట్రాన్ డాయ్ క్వాంగ్(61) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన శుక్రవారం కన్నుమూశారు. పది రోజులుగా తీవ్ర అనారోగ్యం కారణంగా హనోయ్ మిలిటరీ ఆసుపత్రిలో చేరారు ట్రాన్ డాయ్ క్వాంగ్.. ఆరోగ్యం విషమించడంతొ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో కన్నుమూశారు. అయన మృతిచెందినట్టు వియత్నాం హనోయ్ మిలిటరీ హాస్పిటల్ ధృవీకరించింది. ఏప్రిల్ 2, 2016 క్వాంగ్ జాతీయ అసెంబ్లీ ఎన్నికై అధ్యక్ష పదవిని చేపట్టారు. అంతకంటే ముందు ఆయన వియత్నాం పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిగా, HIV / AIDS నివారణ కమిటీ వైస్ హెడ్ గా పనిచేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







