470,350 దిర్హామ్‌ల దొంగతనంలో ఇద్దరి అరెస్ట్
- December 18, 2015
షార్జా పోలీసు ఇద్దరు ఆసియన్లను అరెస్ట్ చేశారు. ఫ్రెంచ్ బిజినెస్ మేన్ నుంచి 118,000 యూరోలను దొంగతనం చేసిన కేసులో ఈ అరెస్టులు జరిగాయి. వీటి విలువ దిర్హామ్‌లలో 470,350 ఉంటుంది. డబ్బును ఫ్రెంచ్ బిజినెస్ మేన్ వద్ద పనిచేసే వ్యక్తి దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ళుగా ఆ ఫ్రెంచ్ వ్యాపారవేత్త వద్ద నిందితుడు పనిచేస్తున్నాడు. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా ఫ్రెంచ్ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ జరిపి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. దొంగిలించిన డబ్బుని స్నేహితుడితో కలిసి పంచుకోవాలని పథకం వేశాడు నిందితుడు. దొంగతనం చేసిన, దానికి సహకరించిన కేసులో ఇద్దర్నీ అరెస్ట్ చేశారు పోలీసులు. డబ్బుతోపాటు కొన్ని డాక్యుమెంట్లనూ నిందితులు దొంగిలించారు. 1 నుంచి 12వ గ్రేడ్ వరకు చదువుతున్న విద్యార్థులు అస్వస్థతకు గురైనవారిలో ఉన్నారు. కప్ కేక్స్, సలాడ్స్ మరియు స్వీట్స్‌ని తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లుగా తెలియవస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్‌మెంట్, పరిస్థితిని సమీక్షించింది. ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరిగిందో గుర్తించేందుకు అధికారులు ఫుడ్ శాంపిల్స్‌ని సేకరించారు. ఆసుపత్రి వర్గాలను అడిగి సమాచారం తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







