షార్జాలో 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
- December 18, 2015
షార్జాలోని ఎమిరేట్స్ నేషనల్ స్కూల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురయ్యారు. స్కూల్ నిర్వహించిన ఫుడ్ ఛారిటీ బజార్లో ఆహారం తీసుకున్న వెంటనే 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జులేకా హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రిలో చేరినవారిలో 12 మంది వెంటనే డిశ్చార్జ్ కాగా, ఆరుగుర్ని ఒక రోజు పూర్తిగా ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉంచారు. మరుసటి రోజు వారిని ఇంటికి పంపించారు. మరో ఏడుగుర్ని ఇంకా ఆసుపత్రలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







