రాజీనామా ఇవ్వనున్న ఇన్‌స్టా సీఈఓ
- September 25, 2018
శాన్ఫ్రాన్సిస్కో: ఇన్స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకులు ఆ సంస్థను వీడుతున్నట్లు ప్రకటించారు. కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రీగర్లు ..ఫోటో షేరింగ్ సోషల్ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ను స్థాపించారు. మరికొన్ని వారాల్లో సంస్థకు రాజీనామా చేయనున్నట్లు సిఈఓ కెవిన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో క్రీగర్,చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా ఉన్నారు. 2010లో ఈ ఇద్దరూ ఫోటో షేరింగ్ యాప్‌ను కనుగొన్నారు. ఆ తర్వాత దాన్ని 2012లో వంద కోట్ల డాలర్లకు ఫేస్‌బుక్‌కు అమ్మేశారు. ఐతే కంపెనీని ఎందుకు వీడుతున్నామన్న అంశంపై కెవిన్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







