అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తున్న భారతీయులు
- September 28, 2018
అమెరికా: అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తున్న కారణంగా అరెస్టైన భారతీయుల సంఖ్య ఈ ఏడాది మూడు రెట్లు పెరిగిందని శుక్రవారం యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సిబిపి) వెల్లడించింది. అక్రమ రవాణాకు ఒక్కొక్క వ్యక్తికి 25వేల నుండి 50 వేల డాలర్ల చెల్లింపులు జరిగాయని, అమెరికా-మెక్సికో సరిహద్దుల నుండి వచ్చి ఆశ్రయం పొందుతున్నారని సిబిపి అధికార ప్రతినిథి సాల్వడోర్ జమోరా తెలిపారు. మోసపూరితమైన పిటిషన్లతో కూడిన ఆర్థిక వలసదారులు దేశంలోకి వస్తున్నారని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సెప్టెంబరు 30న ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటాను పరిశీలిస్తే గత ఏడాది ఆర్థిక సంవత్సరానికి 3, 162 మంది భారతీయులను అదుపులోకి తీసుకోగా ఈ ఏడాది సుమారు 9,000 మందిని అరెస్టు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







