ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌ను కడిగేసిన ఇండియా
- September 30, 2018
ఐక్య రాజ్య సమితి వేదికగా మరోసారి దాయాది పాకిస్థాన్‌ను కడిగిపారేసింది ఇండియా. ఇదేనా కొత్త పాకిస్థాన్ అంటూ ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వాన్ని ఏకిపారేసింది. 2014లో పెషావర్‌లోని సైనిక స్కూల్‌పై జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్ ఉందన్న ఆ దేశ విదేశాంగ మంత్రి మెహమూద్ ఖురేషీ విమర్శలను తిప్పికొట్టింది. మీ నీచమైన ఆరోపణలు ఆ దాడిలో చనిపోయిన అమాయక చిన్నారులను అవమానించేవే అని స్పష్టంచేసింది. మానవ హక్కులపై ప్రపంచానికి ఉపన్యాసాలు ఇచ్చే ముందు మీ దేశం సంగతి చూసుకోండి అంటూ ఓ స్థాయిలో దులిపేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







