'ఫస్ట్‌మ్యాన్‌' బయోపిక్

- September 30, 2018 , by Maagulf
'ఫస్ట్‌మ్యాన్‌' బయోపిక్

చంద్రుడిపై నడిచిన తొలి వ్యోమగామి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ బయోపిక్ టైటిల్ ఖరారైంది. 'ఫస్ట్‌మ్యాన్‌' పేరుతో సినిమా విడుదల చేస్తున్నట్లు చెప్పి చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో నీల్‌ పాత్రలో రయాన్‌ గోస్లింగ్‌ నటిస్తున్నారు. జేమ్స్‌ ఆర్‌ హాన్సెన్‌ రచించిన 'ఫస్ట్‌మ్యాన్: ది లైఫ్‌ ఆఫ్‌ నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డామియన్‌ షాజెల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అపోలో 11 మిషన్ చంద్రుడిపై చేరే వరకు ఈ సినిమా కథ ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com