హౌతీ ఎక్స్‌ప్లోజివ్ బోట్స్‌ని ధ్వంసం చేసిన సౌదీ నేవీ
- September 30, 2018
పోర్ట్ ఆఫ్ జజాన్‌ని టార్గెట్‌గా చేసుకుని హౌతీ మిలీషియా ఏర్పాటు చేసిన ఎక్స్‌ప్లోజివ్ బోట్స్‌ని సౌదీ నేవీ ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని సంకీర్ణ దళాలకు చెందిన అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఎక్స్‌ప్లోజివ్స్ గల బోట్లను జజాన్ వైపుగా యెమెన్ తీవ్రవాదులు నడిపించారు. వాటిని గుర్తించి, తక్షణం ధ్వంసం చేసింది సౌదీ ఆర్మీ. ఇరాన్ మద్దతుతో యెమెన్‌లో తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు. వారిని నిలువరించే క్రమంలో సంకీర్ణ దళాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. ప్రధానంగా సౌదీని టార్గెట్‌గా చేసుకుని యెమెన్ తీవ్రవాదులు విధ్వంస కాండకు వ్యూహరచన చేస్తున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







