అక్టోబర్‌ ఫ్యూయల్‌ ధరల్ని ప్రకటించిన ఒమన్‌

- September 30, 2018 , by Maagulf
అక్టోబర్‌ ఫ్యూయల్‌ ధరల్ని ప్రకటించిన ఒమన్‌

మస్కట్‌: నేషనల్‌ సబ్సిడీ సిస్టమ్‌, అక్టోబర్‌ నెలకుగాను ఒమన్‌లో ఫ్యూయల్‌ ధరల్ని ప్రకటించింది. ఎం91 పెట్రోల్‌ ధర 222 బైసాస్‌కి చేరుకుంది. గత నెలలో ఈ ధర 218 బైసాస్‌గా వుంది. ఎం 95 పెట్రోల్‌ ధర 233గానూ, డీజిల్‌ ధర 258 బైసాస్‌గానూ నిర్ణయించారు. సెప్టెంబర్‌లో డీజిల్‌ ధర 252 బైసాస్‌గా వుంది. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పెట్రోధరల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com