క్లౌడ్ కంప్యూటింగ్‌లో బహ్రెయినీలకు తమ్కీన్ శిక్షణ
- October 02, 2018
తమ్కీన్, బహ్రెయినీలకు క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ ఇవ్వనుంది. అమేజాన్ వెబ్ సర్వీసెస్‌కి సంబంధించి క్లౌడ్ కంప్లీటింగ్ సర్వీసెస్ శిక్షణకు తమ్కీన్ ద్వారా ఖర్చుల్ని కవర్ చేయడం జరుగుతుంది. మూడేళ్ళ కాంట్రాక్ట్‌కి సంబంధించి మొదటి 18 నెలలకు 100 శాతం ఖర్చుని రీఎంబర్స్ చేస్తుంది తమ్కీన్. క్లౌడ్ కంప్యూటింగ్‌ని తమ్కీన్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్రోగ్రామ్‌లోకి చేర్చడం జరిగింది. తద్వారా బిజినెస్ ఆపరేషన్స్‌ని మరింత సమర్థవంతంగా, భద్రతతో కూడిన విధంగా నిర్వహించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అమేజాన్ వెబ్ సర్వీసెస్ 125కి పైగా సర్వీసుల్ని అందిస్తున్నట్లు తమ్కీన్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







