హిందుస్థాన్ పెట్రోలియంలో ఉద్యోగాలు..

- October 04, 2018 , by Maagulf
హిందుస్థాన్ పెట్రోలియంలో ఉద్యోగాలు..

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ముంబయి రిఫైనరీలో నాన్ మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్ టెక్నీషియన్, ఫైర్ ఆఫీసర్ తదితర పోస్టులు.
ఖాళీలు: 122
అర్హత: పదవతరగతి, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, బేసిక్ ఫైర్ ఫైటింగ్ సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్
వయసు: 18 నుంచి 25 మధ్య
ఎంపిక: కంప్యూటర్ బేస్ట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: అక్టోబర్ 31
వెబ్‌సైట్: http://hindustanpetroleum.com/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com