వీకెండ్ వెదర్ రిపోర్ట్: దుబాయ్, అబుదాబీల్లో ఫాగ్
- October 05, 2018యూఏఈ:శుక్రవారం ఉదయం యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఫాగ్, మిస్ట్ కవర్ అయి కన్పించింది. ఈ కారణంగా రోడ్లపై విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోయింది. అబుదాబీ, దుబాయ్‌లలో ప్రధానంగా ఈ ఫాగ్, మిస్ట్ కారణంగా వాహనదారులు సమస్యల్ని ఎదుర్కొన్నారు. సోమవారం వరకు ఇదే పరిస్థితి వుండొచ్చని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు కోస్టల్ ఏరియాల్లో 36 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వుండొచ్చు. ఇంటర్నల్ ఏరియాస్‌లో మాత్రం 39 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత వుంటుంది. సంబంధిత హ్యుమిడిటీ రాత్రి వేళల్లోనూ, తెల్లవారు ఝామున ఎక్కువగా వుంటుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. అరేబియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్రాలు సాధారణం నుంచి ఓ మోస్తరు రఫ్నెస్తో వుండే అవకాశముంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ