ఒమన్ షిప్పింగ్ పోర్టులో నలుగురు వలసదారుల మృతి
- October 05, 2018
ఒమన్:ఓ షిప్ని క్లీన్ చేస్తుండగా, అందులో ఇరుక్కుపోయి నలుగురు వలస కార్మికులు మృతి చెందినట్లు ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) పేర్కొంది. సలాలా పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన నలుగురూ ఆసియా జాతీయులని పిఎసిడిఎ వెల్లడించింది. షిప్ని క్లీన్ చేస్తుండగా నలుగురు కార్మికులు ఇరుక్కుపోయారని సమాచారం అందడంతో, పిఎసిడిఎ - హజార్డస్ మెటీరియల్స్ డీలింగ్ టీమ్ రంగంలోకి దిగి, వారి ఈచూకీని కనుగొన్నట్లు పిఎసిడిఎ వర్గాలు పేర్కొన్నాయి. వారిని సజీవంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, అప్పటికే వారు మృతి చెందడం జరిగింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







