అక్టోబర్ 17న తుది ఓటర్ల లిస్ట్
- October 06, 2018
బహ్రెయిన్:అక్టోబర్ 17న తుది ఓటర్ల లిస్ట్ ప్రకటితం కానుందని ఎన్నికల ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ 3 వరకు తమ పేర్లను లిస్ట్‌లో వెరిఫై చేసుకునేందుకు పౌరులకు అవకాశం కల్పించామని లెజిస్లేషన్ మరియు లీగల్ ఒపీనియన్ కమిషన్ ఎల్ఎల్ఓసి, ఎలక్షన్స్ 2018 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జా చెప్పారు. ఓటర్ లిస్ట్‌లో తమ పేర్లను చెక్ చేసుకున్నవారి సంఖ్య 131,640 గా వుందనీ, 2,997 మంది ఎలక్షన్స్ సూపర్ వైజరీ కమిటీస్కి రిపోర్ట్ చేసినట్లు ఓ ప్రకటనలో వివరించడం జరిగింది. పౌరులు, ఎన్నికల పట్ల చూపుతున్న శ్రద్ధ అభినందించదగ్గదని నవాఫ్ అబ్దుల్లా హమ్జా తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







