ఏపీ:ఉప ఎన్నికల్లపై సీఈసీ సంచలన నిర్ణయం
- October 06, 2018
ఏపీ:వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఏపీలో ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించట్లేదని తేల్చి చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్థానం ఖాళీ అయిన తర్వాత ఏడాది మించి గడువు ఉన్న చోట్ల మాత్రం ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అయితే..ఏపీలో అలాంటి పరిస్థితులు లేవని వివరించింది. జూన్ నాలుగున ఐదుగురు వైసీసీ ఎంపీలు రాజీనామా చేశారని..జూన్ మూడున పార్లమెంట్ గడువు ముగుస్తుండటంతో ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించట్లేదని క్లారిటీ ఇచ్చారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







