అక్టోబర్ 27న 'కలర్స్ ఆఫ్ లైఫ్ - 2018' ఫెస్టివల్
- October 07, 2018
బహ్రెయిన్: అక్టోబర్ 27న జరిగే 'కలర్స్ ఆఫ్ లైఫ్' ఫెస్టివల్‌లో 15 మంది పోయెట్స్ పాల్గొననున్నారు. సాయంత్రం 6.30 నిమిషాల నుంచి రాత్రి 7.30 నిమిషాల వరకు హమాలాలోని బ్రిటిష్ స్కూల్ బహ్రెయిన్ వద్ద ఈ ఫెస్టివల్ జరుగుతుంది. బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ (బిడబ్ల్యుసి) డైరెక్టర్ మరియు ఫౌండర్ మెంబర్ రోమిని సుందరం మాట్లాడుతూ, బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ సిస్టర్ గ్రూప్ అయిన ది సెకెండ్ సర్కిల్ ఈ కలర్స్ ఆఫ్ లైఫ్ పోయెట్రీ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోందని చెప్పారు. డేవిడ్ హాలీవుడ్ బ్రెయిన్ ఛెయిల్డ్ బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ అని ఆమె చెప్పారు. సెకెండ్ సర్కిల్‌కి ఛరిష్మాటిక్ ఫౌండర్ అని ఆమె వివరించారు. ఇటీవల మృతి చెందిన సామియా ఇంజనీర్‌కి డెడికేట్ చేస్తూ ఈ ఏడాది కలర్స్ ఆఫ్ లైఫ్ పోయెట్రీ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2012 నుంచి 2017 వరకు ప్రతి ఫెస్టివల్‌లోనూ ఆమె పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా, బహ్రెయిన్ బ్రిటన్, కెనడా, ఇండియా, మాసిడోనియా, మలేసియా, పాకిస్తాన్ మరియు యెమెన్ నుంచి పలువురు ప్రముఖ పోయెట్స్ ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







