బహ్రెయిన్‌ ఇ-గవర్నమెంట్‌ ఇండెక్స్‌ ప్రారంభం

- October 09, 2018 , by Maagulf
బహ్రెయిన్‌ ఇ-గవర్నమెంట్‌ ఇండెక్స్‌ ప్రారంభం

బహ్రెయిన్: ఇన్ఫర్మేషన్‌ అండ్‌ ఇ-గవర్నమెంట్‌ అథారిటీ (ఐజిఎ), బహ్రెయిన్‌ ఇ-గవర్నమెంట్‌ ఇండెక్స్‌ని ప్రారంభించింది. యాక్టింగ్‌ వైస్‌ సిఇ ఇ-ట్రాన్స్‌ఫార్మేషన్‌ డాక్టర్‌ జకారెయా అహ్మద్‌ అల్‌ఖాజా ఈ సందర్భంగా మాట్లాడుతూ, కింగ్‌డమ్‌ ఈ రంగంలో పయనీర్‌గా ఆవిర్భవించిందని చెప్పారు. ఈ ఇండెక్స్‌, గవర్నమెంట్‌ పెర్ఫామెన్స్‌ని పెంచుతుందనీ, ప్రజలకు అందే పలు రకాలైన సర్వీసుల్ని మరింత క్వాలిటీతో అందేందుకు దోహదపడుతుందని చెప్పారాయన. పబ్లిక్‌ ఎన్‌టైటీస్‌ని ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్‌ చేస్తుందనీ, ఇంటెగ్రేషన్‌, ఇంటరాక్షన్‌, సింప్లిసిటీ ఆఫ్‌ ప్రొసిడ్యూర్స్‌, యాక్సెసిబిలిటీ టు ఇన్ఫర్మేషన్‌, ఎంటైటీ అడాప్షన్‌ - క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ, లెవల్‌ ఆఫ్‌ కమిట్‌మెంట్‌ టు ఐటీ.. అలాగే హెచ్‌ఆర్‌ డెవలప్‌మెంట్‌ వంటి విభాగాలకు ఈ ఇండెక్స్‌ ఎంతగానో ఉపకరిసిఉ్తందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com