యూఏఈలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
- October 10, 2018
యూఏఈ: షార్జా సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్, రస్ అల్ ఖైమాతోపాటుగా నార్తరన్ ఎమిరేట్స్‌లో మంగళవారం ఉదయం పలు చోట్ల భూ ప్రకంపనల తీవ్రత నమోదయినట్లు పేర్కొంది. యూఏఈలోని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, 2.1 తీవ్రతతో భూప్రకంపనల్ని రికార్డ్ చేయడం జరిగింది. సౌత్ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో భూకంప కేంద్రం వున్నట్లు తెలుస్తోంది. దేశంలోని నార్త్ ప్రాంతంలో ప్రజలు భూకంపం తాలూకు ప్రకంపనల అనుభూతికి లోనయ్యారని అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకంపనల తీవ్రత చాలా తక్కువేనని ఎన్‌సిఎం వివరించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







