అబార్షన్ కిరాయి హత్యతో సమానం: పోప్ ఫ్రాన్సిస్
- October 10, 2018
అబార్షన్ (గర్భవిచ్చిత్తి)పై పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేసారు. బుధవారం వాటికన్ సిటీలో ప్రార్థనల సందర్భంగా భక్తులనుద్దేశించి మాట్లాడుతూ 'అబార్షన్ అంటే కిరాయి హత్యతో సమానం. యుద్ధాలు, స్వార్ధంతో చేసే దారుణాలు, అబార్షన్లు ఇలాంటివన్నీ ఒకే తరహాకు చెందినవి. అభంశుభం తెలియని ఓ పసి ప్రాణాన్ని చంపేస్తున్న అబార్షన్‌ను శాస్త్రీయమైన విధానంగా ఎలా చెప్పగలం? ఏ ప్రాతిపదికన సమాజంలో, మానవీయతలో అబార్షన్‌కు చోటివ్వగలం?' అని ప్రశ్నించారు. అర్జెంటీనాలో అబార్షన్‌ను చట్టబద్ధంచేస్తూ తెస్తున్న బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







