రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని స్వాధీనం ..
- December 19, 2015
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం సాయంత్రం కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన రెండు వేరు వేరు విమానాల్లో గుర్తుతెలియని వ్యక్తులు 5 కిలోల బంగారాన్ని వదిలివెళ్లారు. ఇది గుర్తించిన అధికారులు బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమానాల్లో ప్రయాణించిన ప్రయాణికుల జాబితాను సేకరించి సీసీ టీవీ ఫూటేజ్ ఆధారంగా అనుమానాస్పద వ్యక్తుల గురించి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









