ఇల్లీగల్ కార్ వాష్: 500 దిర్హామ్ల జరీమానా
- October 11, 2018
షార్జా: ఇల్లీగల్ కార్ వాష్కిగాను 500 దిర్హామ్ల జరీమానా విధిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్ ప్రాంతాల్లో, స్ట్రీట్స్పైనా, రెసిడెన్షియల్ ఏరియాస్లోనూ ఇల్లీగల్ కార్ వాష్ చేయించినందుకుగాను మొత్తం 681 మంది కార్ ఓనర్లకు గత క్వార్టర్లో జరీమానాలు విధించారు. ఇల్లీగల్ కార్ వాషింగ్కి 250 నుంచి 500 దిర్హామ్ల వరకు జరీమానా విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. వాచ్మెన్, ఇల్లీగల్ వర్కర్స్, ఇతరులు సాయంత్రం వేళల్లో భవనాల వద్ద, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో కార్లను వాష్ చేస్తున్నారని ఇన్స్పెక్షన్ టీమ్స్ గుర్తించాయి. ఈ నేపథ్యంలో తనిఖీల్ని మరింత ముమ్మరం చేసి, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







