ఈ చిట్కాలు పాటిస్తే చాలు... స్లిమ్‌గా మారిపోతారంతే...
- October 11, 2018
స్లిమ్‌గా ఉండాలంటే.. ఈ 10 చిట్కాలు ఫాలో అయితే చాలు. ఇందుకు చేయాల్సిందల్లా ఆహారంపై శ్రద్ధ చూపడం, వ్యాయామం చేయడమే.
1. ఆహార పదార్థాలు తీసుకునేముందు వాటి కెలోరీలను లెక్కించుకోండి. ఓవర్ కెలోరీల ఫుడ్‌ను నివారించండి.
2. ఏ సీజన్లో అయినా ఫుల్‌గా నాన్ వెజ్ తినకూడదు. మాంసాహారం మితంగా తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరల్ని తీసుకోండి.
3. ఇష్టానికి స్వీట్స్ తీసుకోకండి. ఓవర్ స్వీట్ ఫుడ్స్ ఒబిసిటీకి దారితీస్తాయి.
4. వ్యాయామం చేయడం మరిచిపోకండి.
5. ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఇవి కెలోరీల శాతాన్ని పెంచుతాయి.
6. పరిమితిని పట్టించుకోకుండా టేబుల్‌పై ఉన్నాయి కదా అంటూ ఇష్టపడినవన్నీ తినేయకండి.
7. నీటిని ఎక్కువగా తాగండి.
8. ఆల్కహాల్ సేవించకండి.
9. ప్రోటీన్లు, న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకోండి.
10. సమయం దొరికినప్పుడల్లా హాయిగా డ్యాన్స్ చేయండి. వీటన్నిటితోపాటు యోగా చేయాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..