అరబ్ హౌసింగ్ కాన్ఫరెన్స్‌కి బహ్రెయిన్ ఆతిథ్యం
- October 13, 2018
బహ్రెయిన్:డిసెంబర్ 11, 12 తేదీల్లో జరిగే ఐదవ అరబ్ హౌసింగ్ కాన్ఫరెన్స్‌కి బహ్రెయిన్ ఆతిథ్యం అందించనుందని మినిస్టర్ బస్సెమ్ అల్ హామర్ వెల్లడించారు. కైరోలోని అరబ్ లీగ్ హెడ్ క్వార్టర్లో జరిగిన అరబ్ హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మినిస్టర్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు మినిస్టర్. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ కాన్ఫరెన్స్, అరబ్ మినిస్టర్స్ ఆఫ్ హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్కి ఈ కాన్ఫరెన్స్ గుడ్ ఆపర్చ్యూనిటీ అని చెప్పారు అల్ హమర్. సోషల్ హౌసింగ్‌కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ముందుకు నడవాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







