ఈఎస్ఐసీలో ఉద్యోగ అవకాశాలు
- October 15, 2018
దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం ఇంటర్న్షిప్, ఎంసీఐ సభ్యత్వం కలిగి ఉన్న 30 ఏళ్ల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
మొత్తం పోస్టులు: 771
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 12.10.2018
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2018
ఫీజు చెల్లించడానికి చివరి తేది: 13.11.2018
ఇతర వివరాలకు వెబ్సైట్: www.esic.nic.in
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







