అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీపై ఐటీ సంస్థల వేటు
- October 16, 2018
అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ 'యూఎస్‌సీఐఎస్'పై అమెరికాలోని వెయ్యికి పైగా చిన్న ఐటీ కంపెనీల బృందం 'ఐటీ సర్వ్ అలియన్స్' దావా వేసింది. వీటిలో ఎక్కువ భారత సంతతికి చెందిన వ్యక్తుల సంస్థలే ఉన్నాయి. ఏజెన్సీ హెచ్-1బీ వీసాలపై మూడేళ్ళ కంటే తక్కువ కాలపరిమితి విధిస్తోందని కంపెనీల బృందం దావాలో పేర్కొంది. ప్రస్తుత నిబంధనలను మార్చడానికి, వీసా గడువును తగ్గించడానికి యూఎస్‌సీఐఎస్‌కు అధికారం లేదని ఆరోపిస్తోంది. సాధారణంగా ఈ వీసాలను మూడు నుంచి ఆరేళ్ళ కాలానికి ఇస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







