సహచరుడిపై కత్తిపోట్లు: నిందితుడి అరెస్ట్
- October 16, 2018
ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితుడు, తన సహచరుడ్ని కత్తితో అతి కిరాతకంగా పొడిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు వివరాల్లోకి వెళితే, శ్రీలంకకు చెందిన 39 ఏళ్ళ వ్యక్తి, ఉమ్ సకీయుమ్ బస్ స్టేషన్ దగ్గర్లో నెత్తుటి మడుగులో పడి వుండగా అతన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే, అతని ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయం కారణంగా రక్తం పోయిందని పేర్కొన్న వైద్యులు, అత్యవసర వైద్య చికిత్స ప్రారంభించారు. ఈ కేసు విచారణలో పోలీసులు, ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితుడి సహచరుడే నిందితుడని పేర్కొన్న పోలీసులు, అతన్ని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







