బహ్రెయిన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు
- October 16, 2018
భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రహెయిన్ని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్స్‌ని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా రీ ట్వీట్ చేశారు. బహ్రెయిన్‌ని ల్యాండ్ ఆఫ్ టాలరెన్స్, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ కంట్రీగా ప్రధాని నరేంద్రమోడీ తన ట్వీట్స్‌లో అభివర్ణించారు. ఈ ట్వీట్‌తోపాటు, ఇండియన్ హెరిటేజ్‌ని కీర్తిస్తూ బహ్రెయినీ ఆర్టిస్ట్ నూర్ పాడుతున్న పాటను కూడా పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్రమోడీ. 15వ శతాబ్దంలో పోయెట్ నర్సింహ్ మెహతా, గుజరాతీలో రాసిన ప్రముఖ హిందూ భజన్స్లో ఒకటైన 'వైష్ణవ జనా తో' పాట అది. భారత జాతి పిత మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన పాట అది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







