ఇండియన్ కాన్సులేట్ వారి హెచ్చరిక
- October 16, 2018
దుబాయ్: ఇండియన్ కాన్సులేట్ వారి హెచ్చరిక: గుర్తు తెలియని వ్యక్తులు తాము దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ నుంచి ఫోన్ చేస్తున్నాము అని చెప్పి (04-3971222/04-3971333), ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించిన కారణాన కొంత మొత్తాన్ని చెల్లించాలని బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ చేయాలనీ ప్రజలకు ఒత్తిడి చేస్తున్నట్టు కాన్సులేట్ దృష్టికి రావటం జరిగింది. ఇలాంటి కాల్స్ ని నమ్మవద్దని, ఇండియన్ కాన్సులేట్ ఎన్నడూ ఇలా బ్యాంకు అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేయమని ఎవరినీ నిర్బంచిందనీ, ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే [email protected] & [email protected] కు మెయిల్ చేయవలసిందిగా కాన్సులేట్ కోరింది. దుబాయ్ ప్రభుత్వ అధికారులతో ఈ స్కాం గురించి చర్చిస్తున్నామని ఈ సందర్భంగా ఇండియన్ కాన్సులేట్ వారు మీడియా కు తెలియజేయడం జరిగింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్