హెచ్-1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేయనున్న అమెరికా
- October 19, 2018అమెరికా:హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ వీసాకు సంబంధించి ఉపాధి, నైపుణ్య ఉద్యోగాల నిర్వచనాన్ని సవరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. హెచ్-4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు రద్దు చేసేందుకూ సిద్ధమవుతోంది. అమెరికా 'హోంలాండ్ భద్రతా విభాగం(డీహెచ్ఎస్)' బుధవారం స్వయంగా ఈ వివరాలు వెల్లడించింది. డీహెచ్ఎస్ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అమెరికాలోని భారతీయ ఐటీ సంస్థలు, భారతీయ అమెరికన్లకు చెందిన పలు చిన్న, మధ్య తరహా సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు