తీవ్రవాదం నిల్: ఒమన్ సేఫెస్ట్
- October 20, 2018
మస్కట్: ప్రపంచంలోనే ఒమన్, టెర్రిజం ఇండెక్స్‌లో అతి తక్కువ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్తో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ 2018లో ఈ విషయం వెల్లడయ్యింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, ఈ ర్యాంకుల్ని రూపొందించింది. రాయల్ ఒమన్ పోలీస్, అరబ్ ప్రపంచంలో మొదటి స్థానాన్నీ, ప్రపంచంలో ఐదో స్థానాన్నీ 'లియాబిలిటీ ఆఫ్ పోలీస్ సర్వీసెస్' విభాగంలో దక్కించుకోవడం గమనార్హం. తీవ్రవాదానికి ఆస్కారం లేకుండా చేయడంతోపాటుగా, పౌరులకు భద్రతను కల్పించగలుగుతున్నామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. పొలిటికల్ మరియు సెక్యూరిటీ స్టెబిలిటీతోనే ఒమన్ ఈ ఘనత సాధించిందని ఆర్ఓపి వెల్లడించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







