క్రెడిట్ కార్డులపై ఫీజుల వసూలు నిలుపుదల
- December 20, 2015
ఇకపై దుబాయ్ బంగారు దుకాణాలలొ ధరల ప్రదర్శన మరియు క్రెడిట్ కార్డుపై అదనపు రుసుం ను వసూలు చేయడాన్ని నిషేదించారు. ఆర్డికాభివృద్ది శాఖ, దుబాయ్ బంగారు , ఆభరణాల గ్రూప్ ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకొంది. దీని ప్రకారం , బంగారు దుకాణంలో ఏకరీతి ధర , వినియోగదారునికి పారదర్స్యకత కల్గించడమే ఈ నిర్దెశించబడింది. బంగారు నగలపై ధరను కనబడేలా, ఒక ఎలక్ట్రానిక్ సూచికను ఏర్పాటు చయనున్నారు. ఈ సందర్బంగా వాణిజ్య వర్తింపు మరియు వినియోగదారుల రక్షణ శాఖ సంచాలకులు మొహమ్మద్ లోతః విలేకరులతో మాట్లాడుతూ, దుబాయ్ లో, బంగారు ఆభరణాల దుకాణాలు తమ ప్రదర్శన కంటే, క్రెడిట్ ద్వారా 2.5 శాతం రుసుం ను వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై బంగారం ధరలో ఆకస్మిక మార్పు చేర్పులను నియంత్రించేందుకు ప్రభుత్వం 5 శాతం ఇస్తూ , బంగారు ధరలలో ఒడిదుడుకులను సవరించనుంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







