దుబాయ్ బర్షా హైట్స్‌లో పెయిడ్ పార్కింగ్
- October 22, 2018
బర్షా హైట్‌లో పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నారు. ఇప్పటికే పెయిడ్ పార్కింగ్ సైనేజెస్ అక్కడ ఏర్పాటు చేశారు. అయితే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) అధికారికంగా పెయిడ్ పార్కింగ్ విషయాన్ని ప్రకటించాల్సి వుంది. ఈ ప్రాంతాన్ని 'ఎ' జోన్‌గా ఇయర్ మార్క్ చేశారు. గంటకు 4 దిర్హామ్‌ల పార్కింగ్ ఛార్జ్‌ని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలు చేస్తారు. శనివారం నుంచి గురువారం వరకు ఇది అమల్లో వుంటుంది. బర్షా హైట్స్ (గతంలో టెకామ్గా వ్యవహరించేవారు)లో రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగ్స్ వున్నాయి. వీటిల్లో సర్వీస్ అపార్ట్మెంట్స్, హోటల్స్ కూడా వున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..