వెదర్: యూఏఈలో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- October 22, 2018
యూఏఈలోని పలు ప్రాంతాల్లో నిన్న కురిసిన వర్షంతో, ఆ ప్రభావం ఉష్ణోగ్రతలపైనా పడింది. సోమవారం యూఏఈలో అత్యధికంగా 39.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ రోజు ఆ ఉష్ణోగ్రత ఇంకా తగ్గే అవకాశాలున్నాయి. సాధారణం నుంచి ఓ మోస్తరుగా గాలులు వీఏ అవకాశం వుంది. సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల వేగం ఎక్కువగా వుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. హ్యుమిడిటీ రాత్రి వేళల్లోనూ, ఉదయం వేళల్లోనూ ఎక్కువగా వుంటుంది. సముద్రం మోడరేట్‌గా వుంటుంది. మధ్యాహ్నం తర్వాత రఫ్‌గా మారే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి







