పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ కమెడియన్
- October 23, 2018
కమెడియన్ రాహుల్ రామకృష్ణ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తనకు కాబోయే భార్యతో దిగిన ఫోటోను పోస్ట్ చేసి.. "ఎవరికీ చెప్పకండి" అంటూ రాహుల్ కామెంట్ పెట్టాడు.
అయితే రాహుల్ పోస్ట్ చేసిన ఫోటోలో వీరి మొహాలు సరిగ్గా కనిపించకపోవడంతో పెళ్లి కూతురు ఎవరనేది సస్పెండ్గా మారింది. తనకు కాబోయే భార్యతో బీచ్ పక్కన దిగిన ఫోటోను రాహుల్ షేర్ చేశాడు. ఇక త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న రాహుల్కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







