గోల్డ్ క్లాసు కేబిన్ పరిధిలో జాగ్రత్త - దుబాయ్ మెట్రో హెచ్చరిక
- December 20, 2015
గోల్డ్ కార్డు లేని ప్రయాణీకులు దుబాయ్ లోని గోల్డ్ క్లాసు కేబిన్ పరిధి లోనికి ప్రవేశిస్తే , ఒక 100 దిర్హమ్స్ జరిమానాను సమర్పింపక తప్పదని దుబాయ్ మెట్రో హెచ్చరించింది. మెట్రో మొదటి తరగతి ప్రయాణం , రెండవ తరగతి ప్రయాణికులకు ఏ మాత్రం ఉచితం కాదు. వారు కనుక ఆ మార్గంలో పొరబాటున ప్రయణించినా, రెట్టింపు ధరను చెల్లించాలని దుబాయ్ మెట్రో పేర్కొంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







