అబ్బ!! అచ్చం ఇందిరా గాంధీలాగే ఉంది..
- October 25, 2018
త్రిష.. తెలుగు, తమిళ్‌లో దశాబ్దానికి పైగానే హీరోయిన్‌గా కంటిన్యూ అవుతోంది. రీసెంట్‌గా త్రిష నటించిన 96 అనే తమిళ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు త్రిష, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గెటప్‌లో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చూడ్డానికి డిజిటల్ పెయింటింగ్‌లా ఉన్న ఈ పోస్టర్‌ని, వికటన్ అనే తమిళ మ్యాగజైన్ వాళ్ళు పబ్లిష్ చేసారట. ఫోటోలో త్రిష, షార్ట్ హెయిర్ స్టైల్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అచ్చు ఇందిరలా బాగుంది. సదరు మ్యాగజైన్ వారు ఈ ఫోటోని ఎందుకు ప్రచురించారో తెలాయదు కానీ, త్రిష త్వరలో ఇందిరా గాంధీ బయోపిక్‌లో నటించబోతుంది అనే ప్రచారం కూడా మెదలైపోయింది. మరో వైపు తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జయ లలిత బయోపిక్‌లోనూ త్రిష నటించనుంది అని కూడా తెలుస్తోంది. ఏదేమైనా త్రిష, మాజీ సీఎమ్, మాజీ పీఎమ్ బయోపిక్స్‌లో లీడ్ రోల్స్ చెయ్యనుంది అనే రూమర్స్ రావడం ఆమె అభిమానులకు కిక్ ఇస్తోంది..
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







