రహమాన్ తో చాలాసేపు ముచ్చటించిన ప్రభాస్
- October 25, 2018
బాహుబలి తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం సాహో తో పాటు తన 20 వ సినిమా చేస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో తన 20 వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభాస్ అక్కడ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ను కలవడం జరిగిందట. రహమాన్ తో చాలాసేపు ముచ్చటించి ఫోటోలకు పోజులు ఇచ్చాడు. ఈ ఫొటోస్ ఇప్పుడు బయటకు రావడం తో సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భాంగా 'సాహో' మేకింగ్ వీడియో విడుదలై అభిమానులనే కాదు యావత్ సినీ అబిమానులను ఆకట్టుకుంది. హాలీవుడ్ రేంజ్ లో చిత్ర సన్నివేశాలు ఉండడం తో ఇంకాస్త సినిమాపై అంచనాలు పెరిగాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఫై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







