జోర్డాన్‌లో భారీ వరదలు ..
- October 25, 2018
జోర్డాన్ దేశంలో భారీవర్షాలు ముంచెత్తాయి. వరదలతో 18 మంది మరణించారు. ఒక పాఠశాలకు చెందిన విద్యార్థులు పాఠశాల బస్సులో సముద్రం మీదుగా వెళుతుండగా జరిగిన ప్రమాదంలో పిల్లలు మృత్యువాత పడ్డారు. జోర్డాన్ దేశంలో ఆ దేశ అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా మరో 21 మందిని కాపాడినట్లుగా జోర్డాన్ వైద్యశాఖ మంత్రి ఘాజీ అల్ జబేన్ వెల్లడించారు. వరదల నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టేందుకు తాము హెలికాప్టర్లను రంగంలోకి దించామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..