టర్కీ:నడుచుకుంటూ వెళుతున్న మహిళలను రోడ్డు మింగేసింది
- October 26, 2018
టర్కీ:టర్కీలోని దియార్బకీర్ ప్రాంతంలో గత బుధవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను భూమి మింగేసింది. ఉన్నట్టుంది కాళ్ళ కింద భూమి కుంగిపోవటంతో వారు లోతుకు పడిపోయారు. అయితే స్థానికులు స్పందించి సహాయక చర్యలు అందించటంతో గాయాలతో బయటపడ్డారు. మహిళలను స్థానిక ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సూజన్ బాలిక్, నర్స్ ఓజ్లీమ్ దుయ్మజ్గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోను టర్కీ సెక్యూరిటీ బలగాలు సోషల్మీడియా ద్వారా విడుదల చేసాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







