కెనరా బ్యాంక్‌లో ఉద్యోగాలు..
- October 26, 2018ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రముఖమైన కెనరా బ్యాంక్ 800 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్- బెంగళూరు లేదా ఎన్ఐటీటీఈ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్- గ్రేటర్ నోయిడాల్లో ఏదో ఒక చోట ఏడాది పాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్స్ చదవాలి. కోర్సు పూర్తయిన తరువాత ప్రొబెషనరీ ఆఫీసర్ (జేఎంజీఎస్-1) హోదాతో కెనరా బ్యాంక్‌లోకి తీసుకుంటారు.
మొత్తం ఖాళీలు: 800
అర్హత: 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత( ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55% మార్కులు సరిపోతాయి)
వయసు: అక్టోబర్ 1,2018 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
ఎంపిక: ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేదీ : నవంబర్ 13, 2018.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు