ట్రంప్ పై మండిపడుతున్న కాలేజీలు

- October 27, 2018 , by Maagulf
ట్రంప్ పై మండిపడుతున్న కాలేజీలు

విద్యార్ధి వీసా విధానంలో రోజుకో మార్పుతో సతమతం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంపై విసిగిపోయిన నాలుగు కాలేజీలు కోర్టు మెట్లెక్కాయి. ఉత్తర కరోలినా జిల్లా కోర్టులో ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. ప్రపంచ విద్యా కేంద్రంగా అమెరికా స్థానాన్ని తాజా మార్పులు సంశయంలో పడేస్తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నాయి. దీంతో విదేశీ విద్యార్ధులు అమెరికాకు రావడం కష్టమవుతుందని వివరించారు. ఈ నాలుగు కళాశాలల్లో భారతీయులు సహా విదేశీ విద్యార్ధులు ఎక్కువగా చేరుతుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com