ఖషోగి హత్య నిందితుల ప్రాసిక్యూషన్‌ ఇక్కడే అంటున్న సౌదీ

- October 27, 2018 , by Maagulf
ఖషోగి హత్య నిందితుల ప్రాసిక్యూషన్‌ ఇక్కడే అంటున్న సౌదీ

బహ్రెయిన్‌ : జర్నలిస్టు ఖషోగీ హత్య కేసులో నిందితులను తమ దేశంలోనే ప్రాసిక్యూట్‌ చేస్తామని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అదెల్‌ అల్‌ జుబీర్‌ శనివారం తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు. బహ్రెయిన్‌లో జరిగిన ఒక భద్రతా సదస్సులో జూబీర్‌ ఈ విషయాన్ని తెలిపారు. ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయంలో ఖషోగి హత్యపై ''మీడియా రెచ్చిపోయి కథనాలు సృష్టిస్తున్నప్పటికీ. అమెరికాతో తమ సంబంధాలు పటిష్టంగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com