టీవీ యాంకర్ రవిపై కేసు నమోదు..అంతుచూస్తానంటూ..
- October 27, 2018
టీవీ యాంకర్ రవి దాడికి పాల్పడ్డాడంటూ ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ పోలీసులను ఆశ్రయించారు. తనబాకీ తీర్చాలంటూ యాంకర్ రవి తన అనుచరులతో వచ్చి తనను బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డిస్ట్రిబ్యూటర్ సందీప్‌తో యాంకర్ రవికి ఆర్థికపరమైన లావాదేవీలున్నాయి. తీసుకున్న బాకీని సందీప్ చెల్లించకపోవడంతో రవి కోపోద్రిక్తుడయ్యాడు. అప్పు తీర్చకుంటే అంతుచూస్తానంటూ తన అనుచరులతో వచ్చి బెదిరించాడని సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిని విచారించారు. అవసరమైతే విచారణకు మళ్లీ పిలుస్తామని చెప్పి యాంకర్ రవిని వదిలిపెట్టారు పోలీసులు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి