ఉక్కుమనిషికి ఘన నివాళిగా 'ఐక్యతా పరుగు'
- October 30, 2018
నేడు దేశవ్యాప్తంగా భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియం నుంచి ఇండియా గేట్ వరకు 1.5 కిలోమీటర్ల మేర సాగిన 'ఏక్తా రన్'ను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో క్రీడాప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో ఏర్పాటు చేసిన ఐక్యతా పరుగులో మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు, ప్రజలు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







