ప్రాస్టిట్యూషన్: 75 మందికి పైగా అరెస్ట్
- October 30, 2018
మస్కట్: ప్రాస్టిట్యూషన్ కేసులో 77 మంది మహిళల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. వీరిలో 66 మంది మహిళలు ఆసియా జాతీయులు కాగా, ఏడుగురు ఆఫ్రికన్ జాతీయులు, మరో నలుగురు ఆసియా జాతీయుల్ని ఈ వ్యభిచార కార్యకలాపాలతో సంబంధం వుందన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, స్పెసల్ టాస్క్ ఫోర్స్ కమాండ్‌తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో వీరిని అరెస్ట్ చేశారు. రెసిడెన్స్ లా ఫర్ ఫారినర్స్‌ని ఉల్లంఘించినట్లుగా కూడా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. అరెస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్‌లైన్ ద్వారా చేసిన ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







